గంగారం నూతన ఎస్సై గా రవికుమార్

గంగారం, నేటిధాత్రి:

వరంగల్ కమిషనర్ పరిధిలో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ ల బదిలీ లలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం నూతన ఎస్సై గా
నియమితులైన రవి కుమార్ శుక్రవారం గంగారం మండల పోలీస్ స్టేషన్ తన చాంబర్లో ఎస్సై గా బాధ్యతలను స్వీకరించారు సిబ్బంది ఆయన కు పూలె బొకే ఇచ్చి స్వాగతం తెలిపారు కాజీపేట నుంచి బదిలీ పై గంగారం వచ్చారు గతంలో ఎస్సై గా పని చేసిన దిలీప్ బదిలీ పై కొత్తగూడ కు వెళ్లారు ఈసందర్భంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ గంగారం మండలం లో శాంతి భద్రతలు పరిరక్షణ కృషి పనిచేస్తానని ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని ఆయన తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *