“శ్రీనివాస రెడ్డి”కి శుభాకాంక్షలు తెలిపిన “రవి ముదిరాజ్”
నేటిధాత్రి మునుగోడు
డిసిసిబి చైర్మన్ గా ఎన్నికైన మిత్రుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్.
ఈ కార్యక్రమంలో వారితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు,మండల కాంగ్రెస్ నాయకులు అనంత లింగస్వామి,పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,జంగిలి నాగరాజు, బీసం విజయ్ కుమార్,మందుల బీరప్ప,బొల్లం మహేష్ , వర్రే సింహాద్రి తదితరులు పాల్గొన్నారు