జహీరాబాద్లో రాష్ట్రీయ ఏక్తా దీవాస్: 2 కిలోమీటర్ల ఏక్తా దీవాస్ ర్యాలీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బసవేశ్వర చౌక్ నుంచి రంజోల్ వరకు రాష్ట్రీయ ఏక్తా దీవాస్ సందర్భంగా 2 కిలోమీటర్ల ఏక్తా దేవాస్ ర్యాలీ నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఏక్తా, ఐక్యత ప్రాధాన్యతను చాటుతూ జహీరాబాద్ ప్రధాన రోడ్డు రన్ ఫర్ యూనిటీ” 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో
రూరల్ ఎస్ఐ కాశీనాథ్ ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఈ ర్యాలీ జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యం జాతీయ సమైక్యతను చాటడం.
