యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామంలో గత కొద్దిరోజు క్రితం విద్యుత్ ఘాతంతో మరణించిన బోనాల లక్ష్మి కుటుంబ సభ్యులకు ఆర్కే యువభారత్ ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయిన రాము యాదవ్ సహకారంతో అడ్డగూడూరు మండల కన్వీనర్ మార్త రమేష్ ఆధ్వర్యంలో 5000 /- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థిక సాయం చేసిన ఆర్కే యువభారత్ ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గొడిశాల నర్సయ్య గౌడ్ , మంటిపల్లి సతీష్ యాదవ్,కుతాటి నరేష్, ఖమ్మంపాటి శేఖర్ గౌడ్, నోముల యాదగిరి, అంబటి యాకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు
మృతురాలి కుటుంబానికి నఆర్థిక సాయం చేసిన ఆర్కె యువభారత్ ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయిన రాము యాదవ్*
