వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు పదవి బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి . కే రక్షితమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించి ఫిర్యాదులను స్వీకరించాలని అదేవిధంగా బాధితులకు ధైర్యాన్ని ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు . దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పూర్తి చేయాలని ఏ స్ పి ఆదేశించారు
వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు
