చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రములో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి బారి మెజారిటీ తో గెలుపొందాలని మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో భారత రాష్ట్ర సమితి చిట్యాల టౌన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇంటింటికీ ప్రచారం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ పూర్ణచందర్ రావు , మండల అధ్యక్షులు ఆరేపెల్లీ మల్లయ్య గారు, జెడ్పీటీసీ గొర్రె సాగర్ ,గ్రామ నాయకులు టిఆర్ఎస్ ార్యకర్తలు పాల్గొనడం జరిగింది.