పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపల్ 22వ వార్డ్ కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య తండ్రి కొలనుపాక రాజ వీరయ్య శనివారం రోజు ఉదయం పరమపదించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ.ఈ కార్యక్రమంలో వరంగల్ కార్పొరేటర్లు రావుల కిషన్,బైరి శ్రావణ్,కౌన్సిలర్ బండి రాణి సదానందం గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి శ్రీధర్, పరకాల మాజీ సర్పంచ్ సిరంగి సతీష్ కుమార్,పంచగిరి రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.