ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
మందమర్రి నేటి ధాత్రి
బొడ్డు రవి గారి వర్ధంతి సందర్భంగా నిరుపేదలైన అట్కపురం రాజాంరాజేశ్వరి దంపతులకుని నిత్యవసరకులు పంపిణీ.
బొడ్డు రవి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా
రామకృష్ణాపూర్ లో ఏరియా హాస్పిటల్ దగ్గర నివసిస్తున్న రాజం దంపతులకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.
అనంతరం మందమర్రి పట్టణ అధ్యక్షుడు నంది పాట రాజకుమార్ మాట్లాడుతూ
మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు ఉన్నప్పుడు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సంప్రదించినట్లయితే మీ వంతుగా పేద ప్రజలకు సహాయం చేస్తామని అని చెప్పడం జరిగింది
ఎంతోమంది ఆకలితో ఆలమటించిపోతున్నారు వారందరికీ మనమంతా కలిసి ఆహారం పెట్టి దేశంలోనే ఒక ఆకలి మరణం లేకుండా చేద్దాం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో. సొసైటీ సభ్యులు జావిద్ పాషా, ఖాజా భాయ్, ఈశ్వర్,తదితరులు పాల్గొన్నారు.