వరంగల్ తూర్పు, నేటిధాత్రి
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా
వరంగల్ ఓ సిటీ ఎదురుగా గల నూతన కలెక్టరేట్ నిర్మాణ మైదానంలో మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు
రాష్ట్ర రెవెన్యూ, హౌసీంగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, డిసిపి రవీందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.