ఎండపల్లి నేటిధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన శ్రీమతి పొనగంటి మల్లమ్మ-భీమయ్య దంపతులు పాఠశాలకి ఫ్లడ్ లైట్స్ ను అంద జేశారు,దాన స్వభావులు పాఠశాలకు అంద జేయడం పట్ల ప్రధానోపాధ్యాయులు రామచంద్రం పి ఈ టి మహేష్ మరియు ఉపాధ్యాయబృందం, సీనియర్ క్రీడాకారులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.