తంగళ్ళపల్లి మండల నేటీ ధాత్రి
తంగళ్ళపల్లి మండలం కేంద్రానికి చెందిన షమీంగత నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడుషమీం కుటుంబానికి మాజీ ఎంపిటిసి బుస లింగం కృష్ణారెడ్డి గ్రామస్తుల అందరి సహాయంతో విరాళాలు సేకరించి ఈ రోజున 47 600.. రూపాయలను చనిపోయిన వారి పేరు మీద పిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబ సభ్యులకు బాండును అందజేశారు ఈ సందర్భంగా ఆర్థిక చేసినందుకు కుటుంబ సభ్యుల తరఫునఅందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు