
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో గురువారం రోజున లక్కాకుల సమ్మయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరిచి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాందడి రాజు, ఆకుల శివ దండిగారి కిరణ్ గాదె సుధాకర్ ప్రభాకర్ పునీల్ సర్వు సాంబయ్య దండిగారి అశోక్ ఆకుల నరేష్ పాల్గొన్నారు