చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల /కళాశాలలో, పి, ఎమ్, టి ఏ,ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్ అసోసియేషన్* పిలుపుమేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు
మోడల్ స్కూల్లను విద్యాశాఖలో విలీనం చేయాలని 0 1 0 పద్దు ద్వారా తమకు వేతనాలు చెల్లించాలని నిరసన వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ,మేకల రమేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, నీలం రవీందర్, ధనలక్ష్మి, వాసాల వెంకటేశ్వర్లు, సమీరా, వాణి, ఆయేషా, జోష్ణ, శివ, రాజు, శ్రీకాంత్, పాల్గొన్నారు