వనపర్తి నేటిధాత్రి :
తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లడ్డు తయరిలో నాణ్యత లోపం లో కొవ్వు నూనె తీసి లడ్డు తయారీ చేసి నందుకు నిరసనగా రాజీవ్ చౌక్ లో హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు కొద్దిసేపు నెల పై కూర్చుని నిరసన తెలిపి బైటాయించారు ఈ సందర్భంగా రాజీవ్ చౌక్ లో రాష్ట్ర బిజెపి నాయకులు న్యాయవాది మున్నూరు రవీందర్ మాట్లాడుతూ దేవాలయాలకు కమిటీలు క్రిస్టియన్ వారిని నియమించుకున్నారని ఆంద్రప్రదేశ్ వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు .325 రూపాయలకు నెయ్యి కొనుగోలు చేశారని తక్కువ ధరకు టెండర్లు వేశారని అన్నారు. విదేశీయులు టెండర్లు తక్కువ దరకు వేసినచో అడుగుతారని ఆయన తెలిపారు . గతంలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని భక్తులు లడ్డు ప్రసాదం పంచుకొని తేనె వారమని అన్నారు లడ్డు రుచి కరంగా ఉం డే దని అన్నారు . ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని లేకుండా చేశారని ఆయన ఎద్దేవా చేశారు హిందువులను ఉద్దేశించి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ అయ్యలూరి రఘునాథ చార్యులు గోశాల నిర్వాహకులు రామాచార్యులు హిందూ సంఘాల నాయకులు ప్రసంగించారు జిల్లా బిజెపి అధ్యక్షులు డి నారాయణ వర్తక సంఘం మాజీ అధ్యక్షులు బద్రీనాథ్ ఆవోప అధ్యక్షులు కలకండ శ్రీనివాలు జిల్లా ఆర్యవైశ్యులు దాచ లక్ష్మీనారాయణ శివకుమార్ బచ్చు వెంకటేష్ కొండ ప్రశాంత్ పట్టణ ఆర్యవైశ్యులు మద్దతు తెలిపారు . హిందూ సంఘాల నాయకులు ర్యాలీ గా వెళ్లి కలెక్టర్ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు