Cleanliness Drive Ahead of Ramadan in Kohir
రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో, కోహిర్ మున్సిపల్ కార్పొరేషన్ మసీదు, పాటు కోహిర్ ఇతర కేంద్ర మసీదుల ప్రాంగణాలలో పరిశుభ్రతపై దృష్టి పెటలని. రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం భారీగా తరలివచ్చే మసీదు కట్టడాల పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచాలని అధికారులు నిర్ణయించాలని వార్డ్ నంబర్ 13 లో
ఇందులో భాగంగా బుధవారం కమిషనర్ వినతి అందించారు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి.చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలను సందర్శించాలని. ఈ పర్యటన సందర్భంగా, ఆయన మసీదు, ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలను సమీక్షించాలని. పవిత్ర ఇస్లాం మాసం ప్రారంభం కానుండటంతో కోహిర్ పట్టణంలోని రోడ్లు, జంక్షన్లను పరిశుభ్రంగా విధి దీపాలు తాగునీటి సమస్య ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.
