
Congress
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి
బారసా జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్
వనపర్తి నేటిదాత్రి :
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ పిలుపుమేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో వనపర్తి పట్టణ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యర్యములో వనపర్తి పట్టణం లో 6 వ వార్డు మెట్టుపల్లి లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వారు చేసిన అభివృద్ధి పై ప్రజలను అడిగి తెలుసుకున్నామను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తెలిపారు మెట్టుపల్లి ప్రజాలు ప్రజలు మాజీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకరముతో వనపర్తి అభివృద్ధి జెరిగిందని ప్రజలు తెలిపారని శ్రీధర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనె అమలు పరచాలని బీ ఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేశారు మెట్టుపల్లి 6 వార్డు పర్యటన లో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ప్రధాన కార్యదర్శి గందం పరంజ్యోతి మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ నాగన్న యాదవ్ ఉంగ్లం తిరుమల్ ప్రేమ్ నాథ్ రెడ్డి స్టార్ రహీం మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు భాగ్యరాజ్ కవిత సింగనమణి గోపాల్ సునీల్ వాల్మీకి డి దానేలు జహంగీర్ రామకృష్ణనాయుడు అలీమ్ ముని కుమార్ బొడ్డుపల్లి సతీష్ అనుపటి రాము వెంకట్ రఘు బంగాలే వజ్రాల సాయిబాబా గొర్ల బాలయ్య తోట శ్రీను జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు