ప్రొబెల్ మోడల్ హై స్కూల్ ఘనంగా ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ప్రొబె ల్ మోడల్ హై స్కూల్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులు టీచర్స్ వివిధ రకాల ముగ్గులు డిజైన్లు వేయడమైనది
విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఆనందంగా వివిధ రకాల చుక్కల ముగ్గులు మరియు డిజైన్లు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా జరుపుకోవడం జరిగింది విద్యార్థులు ముగ్గుల పోటీలలో మానసిక ఆనందాన్ని మరియు క్రియేటివిటీ పెంపొతుంది అని ప్రిన్సిపాల్ కొనియాడారు విద్యార్థులు బాలబాలికలకు ప్రత్యేకంగా రంగురంగుల గాలిపటాలు కైట్స్ ఎగరవేయడంలో అబ్బాయిలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థినీ విద్యార్థులు ప్రతి పండుగను ఎలా జరుపుకోవాలి వాటి పద్ధతులు సంస్కృతి సాంప్రదాయాలు పెంపొంది సామాజిక స్పృహలు కలిగి వివిధ రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఎంతైనా ఉంటుంది అని ప్రిన్సిపాల్ కొనియాడారు ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎల్ కృష్ణ సార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రత్యేకత గురించి ఎలా జరుపుకోవాలి మన హిందూ పండుగలను ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఉపన్యాసం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డైరెక్టర్లు టీచర్స్ పేరెంట్స్ ప్రతి సంవత్సరం మన పాఠశాలలో ఎంతో ఘనంగా పండుగలు యొక్క ప్రత్యేకత చెపుతూ విద్యార్థులను చాలా ఉన్నత స్థానంలో ఉండే విధంగా పండుగలు అద్భుతంగా జరుపుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పండుగలు జరుపుకోవడంలో ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ మేనేజ్మెంట్ ఇలాంటి పండుగ జరుపుకోవడంలో ఎంతో సహకరిస్తున్నారు ఈ ఉత్సవంలో పాఠశాల పేరెంట్స్ పాల్గొ నడం చాలా ఆనందంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!