సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మరేపల్లి మల్లేష్
భూపాలల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మారపల్లి
మల్లేష్…. టి జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చంద్రగిరి శంకర్. విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ
నేడు కేంద్రంలో కొనసాగుతున్న బిజెపి సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకొస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులను వేలంపాట వేసి ప్రైవేటీకరణచేయాలని ఆలోచన విరమించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కార్మికుల హక్కులను కాలు రాస్తే ఊరుకునేలేదని వారు మండిపడ్డారుతెలంగాణ రాష్ట్ర సాధనలో కార్మికుల విరిచితమైన పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు తెలంగాణలో ఉన్నటువంటి సంపాదనను పెట్టుబడుదారులకు కట్టబడితే ఊరుకునేది లేదని అన్నారు కార్మికుల కోసం నిరంతర పోరాటాల నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేశారు