
BJP Leaders Arrested Ahead of Chalo Secretariat
ముందస్తు బిజెపి నాయకుల అరెస్ట్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అర్ధరాత్రి అరెస్టులుబీజేపీ పోరాటాన్ని అణగదీయలేరుభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు రేపు నిర్వహించబోతున్న
చలో సెక్రటేరియట్ కార్యక్రమం సందర్భంగా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తూ ముందస్తు అరెస్ట్ చేశారుబిజెపి గణపురం మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్,బిజెపి గణపురం మండల ఉపాధ్యక్షుడు మాధాసు మొగిలి నీ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కి తీసుకువెళ్ళడం జరిగింది.
ఈ అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాపాలనకు నిదర్శనం.
ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా, బీజేపీ నాయకులు వెనక్కి తగ్గరు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు మా పోరాటం ఆగదు.
పోరాటమే మా శక్తి ప్రజలే మా బలం.