
BJP Leaders Arrested in Bhimaram
భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్
జైపూర్,నేటి ధాత్రి:
జిహెచ్ఎంసి పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావ్ తలపెట్టిన చెలో సచివాలయం సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా భీమారం పోలీసులు ముందస్తుగా బీజేపి మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్,ప్రధానకార్యదర్శి మడెం శ్రీనివాస్,వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు.