#నెక్కొండ,నేటిధాత్రి:
నెక్కొండ ఎంపీడీవో గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు .ప్రస్తుతం నెక్కొండలో పనిచేస్తున్న ఎంపీడీవో శ్రీనివాసరావు ఖమ్మం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వెళ్లారు. బదిలీపై నెక్కొండకు ఎంపీడీవో గా వచ్చిన ప్రవీణ్ కుమార్ నర్సంపేట మండల పరిషత్ కార్యాలయం సూపర్డెంట్ గా పనిచేస్తు నెక్కొండ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు.