ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా గుంతలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారి రోడ్డు ప్రమాదాల కారణమవుతున్నాయి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి , ఏదైనా పని రిత్యా పనులు ప్రారంభించినప్పుడుప్రమాద సూచికలు చేయాల్సిన అధికారులు చేయకపోవడంతో ఎంతమంది రాత్రులు ప్రయాణం చేసేవారు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, ఇటీవల కొంతమంది గుంతల్లో పడి ప్రమాదానికి ఎప్పుడైనా సంఘటన కూడా జరిగినాయి పై అధికారులు స్పందించి ఇలాంటి నష్టం జరుగుతుంది గుంతలు పూడ్చి ఇటు ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు
గుంతలు ప్రమాదాలకు నిలయాలు
