
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
జిల్లా ఎస్పీ అఖిల్. మహాజన్.జిల్లా పోలీస్ కార్యాలయంలో మీటింగ్. కౌన్సిలింగ్ ని ఏర్పాటుచేసిస్థానిక జిల్లాపోలీస్ కార్యాలయంలోఏర్పాటు చేసి నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సరెండర్ అయినా నేరెళ్ల జ్యోతి.. జ్యోతక్కతో సరెండర్ అయిన వారికి ప్రభుత్వం అందించే పునారసవ o. ఇతర సదుపాయాలు మొదలైన వాటి గురించి వివరించి మరియు తనకు రావాల్సిన పెండింగ్లో ఉన్న ఇతర సదుపాయాలను సంబంధిత అధికారులతో చర్చించి పరీక్షిస్తామని హామీ ఇవ్వడంతో పాటు తంగళ్ళపల్లి మండలంలో గోపాలరావు పల్లె గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులతో వారి ఊరిలోని ఇంటి వద్ద కలిసి జిల్లా ఎస్పీ పండ్లు అందించి తమ కుటుంబ సభ్యుడిగా.U.G. కడారి సత్యనారాయణ కోసం మాట్లాడుతూ ఇప్పటికైనా సత్యనారాయణ జనజీవన స్రవంతిలోకలవాలని వారికి సహాయ సహకారాలు ప్రభుత్వ తరపున రావాల్సిన వాటిని అందించాలని స్ఫూర్తితో ప్రభుత్వం అందించే పునరావాసం. ఇతర సదుపాయాల మొదలైన వాటి గురించి వివరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారమే దిశగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నక్సలిజంలో ఎవరైనా ఉన్నవారు వారి తల్లిదండ్రులను పిల్లాపాపలను చూసుకొని ప్రశాంతంగాకలిసిమెలిసి ఉండడానికి వీలుగా పోరుకన్నా ఊరు మిన్న. మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమం చేపట్టామని ఎవరైనా నక్సలీజంలో చేరిన వారు ఉంటే తప్పకుండా సల.oడర్ కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వపరంగా వారికి రావలసిన సదుపాయాలు సహాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు వీరి వెంట డిఎస్పి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది సత్యనారాయణ బంధువులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు