
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వరి విత్తనాలకు పూజలు చేపించిన కోరుకొండ కు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం బృందం.
14వ కోటిగోటి తలంబ్రాల మహా యజ్ఞంలో భాగంగా కోరుకొండ నుంచి వరి విత్తనాలను తెచ్చి స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించిన బృందం.
వరి విత్తనాలను కోరుకొండ తీసుకువెళ్లి పొలంలో విత్తనాలు చల్లి పంటను పండించి శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలు సమర్పించనున్న శ్రీకృష్ణ చైతన్య సంఘం బృందం.