అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ప్రతిష్ట బందోబస్తు సందర్భంగా స్థానిక మండల కేంద్రంలో డిఎస్పి ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండవలసిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రూలర్. సీఐ సదన్ కుమార్ ఎస్సై వెంకటేశ్వర్లు కేంద్ర బలగాలు పోలీసులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!