వనపర్తి జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమలు
అనుమతి సభలు సమావేశాలు నిర్వహించరాదు
జిల్లా ఎస్పీ రావుల గిరీదర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణం.జిల్లాలో ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగించే సభలు సమావేశాలు ర్యాలీలు అనుమతి లేకుండా నిర్వహించా రాదని ఎస్పీ రావుల గిరీదర్ ఒక ప్రకటనలో తెలిపారు డి.ఎస్.పి ఉన్నత పోలీస్ అధికారులచే అనుమతి పొందాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈనెల 30 వరకు వనపర్తి జిల్లా లో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు అనుమతి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు
