తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరికలు కొంగు బంగారం చేస్తూ ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడే శ్రీ పోచమ్మ తల్లి బోనాలను గ్రామంలో అత్యంత వైభవంగా జరుపుకున్నామని మండలం దేశ పల్లి గ్రామంలో అన్ని కులాల వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి వేడుకలు శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించామని ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని తరలిరాగా బైండరాజుల ను శివసత్తుల శిఖల ఆటోలతో గ్రామాల్లోని ప్రజలు పోచమ్మ తల్లి ఆలయం వరకు బోనాల జాతరను సాగించారు ఇట్టి పోచమ్మ తల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కోరిన కోరికలు తీర్చిన దీవించమని వేడుకున్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కులాల వారు ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు