ఖానాపూర్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
-భయ్యా శ్యామ్
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలంలోని ఖానాపూర్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు బయ్య శ్యాము ఆధ్వర్యంలో ఫోటో టెక్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఫోటో టెక్ పోస్టర్ ఆవిష్కరణ 6,7,8 తేదీ లలో జరుగు ఫోటో టెక్ ఎగ్జిబిషన్ కు మాండలంలో ఉన్న ఫోటో గ్రాఫర్స్ పాల్గొని న్యూ టెక్నాలజీని తెలుసుకోవాల్సింది గా కోరాడమైనది అని ఖానాపూర్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు బయ్య శ్యాము ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటో గ్రాఫర్ అధ్యక్షులు భయ్యా శ్యామ్,తుడి కోటి,జనగం ప్రవీణ్, జాడి కిరణ్, మొగుళ్ళ నాగరాజు, రాజేందర్ ,బత్తిని రమేష్, తుడి కుమారస్వామి,దుర్గం సతీష్, కతాం సాయి పాల్గొన్నారు.