నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
హైదరాబాదులో జరిగే ఆరెకులస్తుల ఓబిసి సాధనకై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చలో హైదరాబాద్ సభకు దుగ్గొండి మండల ఆరె కులస్తులు తరలి వెళ్ళారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు వోలిగే నర్సింగారావు, గుండెకారి రవికుమార్,దుగ్గొండి మండల ఆరెకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లాండే రమేష్,ఉపాధ్యక్షులు గడ్డి కృష్ణంరాజు హింగే రాజు మండల యూత్ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు, రఘు సాల చిరంజీవి, స్వామిరావుపల్లి సర్పంచ్ అంబరగొండ నరేందర్, మోర్తాల రవి,లోనే శ్రీనివాస్,రంపిస చిరంజీవ రావు, దుగ్గొండి మాజీ సొసైటీ చైర్మన్ మోకిడి లింగారావు, మండల ప్రచార కార్యదర్శి లాసాని సురేష్ ,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ,మాజీ వార్డు సభ్యులు వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు యువ నాయకులు కుల సంఘం సభ్యులు ఉన్నారు.
