
తంగళ్ళపల్లి నేటిధాత్రి
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు పార్టీలకతీతంగా పనిచేస్తూ తన గ్రామం నుంచి అయోధ్య రాముని పూజిత అక్షింతలను ఊరేగింపుగా గ్రామాల్లో తీ oపుతూ వాటికి పూజలు చేసి ఊరేగింపు నిర్వహించిన గ్రామస్తులు ఇట్టి కార్యక్రమంలో సారంపల్లి సర్పంచ్ కొయ్యడ రమేష్ గుగ్గిళ్ళ అంజయ్య మునిగిల రాజు గుగ్గిళ్ల భరత్ గౌడ్ సుంకటి రమేష్ రంజిత్ అమరర్ వు రాజేశ్వరరావు తిరుపతి మహేష్ కరుణాకర్ రాజు నవీన్ గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.