
నర్సంపేట,నేటిధాత్రి :
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులల్లో వినాయక మండపల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని మహా అన్నదానలను టిపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ముందుగా వినాయకులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, పట్టణ రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు గంధం నరేందర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గుంటి వీరప్రకాష్, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శులు బిట్ల మనోహర్, జన్ను మురళి, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరాంమోజ్ మురళి, 16వ వార్డు ఇంచార్జ్ బాణాల శ్రీనివాస్, కోల చరణ్ గౌడ్, బైరి మురళి, కొయ్యడి సంపత్, కొల్లూరి శ్రీహరి, ఇస్రం కుమార్, కొమ్ము వినయ్, గద్ద అఖిల్, తదితరులు పాల్గొన్నారు.