
జగిత్యాల నేటి ధాత్రి
నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎండపల్లి ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్, అంబారిపేట ఎంపిటిసి జాడి సుజాత రాజేశం మంతెన నర్సయ్య మంతెన లక్ష్మణ్ పెసర సత్తయ్య భూసారపు అశోక్ తోడేటి భరత్ భూసారపు లక్ష్మణ్ కనుకుంట్ల రఘు తదితరులు పాల్గొన్నారు