
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..
అమ్మవారి ఆశీస్సులతో కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు..
అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు..