Pasha Felicitates Metpally Press Club Members
ప్రెస్ క్లబ్ సభ్యులను సన్మానించిన పాషా..
మెట్ పల్లి అక్టోబర్ 30 నేటి ధాత్రి
టీయూడబ్ల్యూజే(ఐజేయు) మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు, జంగం విజయ్, ఈసీ మెంబర్ పోనగాని మహేందర్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ ల పుట్టిన రోజు, మహ్మద్ ఆఫ్రోజ్ ఇటీవల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతూబోద్ధిన్ పాషా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
