Christmas Celebrations at Zaheerabad Congress Camp Office
జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రి వర్యులు,జహీరాబాద్ ఇన్చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ప్రమీల జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు, జహీరాబాద్ ఇన్చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ప్రమీల గారు పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
