
కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 16
హౌసింగ్ బోర్డ్ అమీర్పేట్ డివిజన్లోని మంగాపురం లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
స్వామివారి కల్యాణోత్సవానికి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జలగం వెంకటేష్ ,సీత రామ్ రెడ్డి ,పోలేపక అంజయ్య ,గుర్రాల సంతోష్ రెడ్డి ,సింగిరెడ్డి వెంకట్ రెడ్డి ,ఉదయ్ కిరణ్ కుమార్, భూపాల్ రెడ్డి, సురేష్ గౌడ్, సుబ్బు ,సంజీవరెడ్డి, సాంబయ్య, జయరాజు, శ్రీకాంత్ జయ రావు, సునీల్, స్వర్ణలత, జోతి ,స్వప్న తదితరులు పాల్గొన్నారు.