పరకాల నేటిధాత్రి
గురువారం రోజున పవిత్ర రంజాన్ పర్వదినం సందర్బంగా మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈద్గాలో ప్రత్యేక పార్దనలో పాల్గొన్నారు.అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డా”మడికొండ శ్రీను, సమన్వయ సమితి సభ్యులు దగ్గు విజేందర్ రావు,మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,గొర్రె స్రవంతి రాజు, దామెర మొగిలి,శనిగరపు రజని నవీన్,పంచగిరి శ్రీను (మాజీ పిఎసియస్ డైరెక్టర్),నక్క చిరంజీవి మాజీ మార్కెట్ డైరెక్టర్,సోషల్ మీడియా కన్వీనర్ బండి రమేష్ గౌడ్, ఏకు సుభాష్,బండి వెంకటేష్,బొచ్చు కర్ణాకర్, తెలంగాణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.