మాకు తక్షణం రోడ్డు వేపించండి అధికారులు మరల నిర్లక్ష్యం వహిస్తే ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తాం.స్థానికులు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నెహ్రూ నగర్ స్థానికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం నెహ్రూ నగర్ స్థానికులు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమములో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు గత రెండు సంవత్సరాల కాలంగా రోడ్డు లేక వర్షం పడితే చాలు మోకాలి లోతు నీరు నిండుతుంది కరెంట్ స్థంభాలు విధి లైట్స్ లేక కొంచం చీకటి పడితే చాలు పాములు రోడ్డు మీద సైర విహారం చేస్తున్నాయి ఇట్టి విషయం కోసం గతంలో కలెక్టర్ కి మున్సిపాలిటీ అధికారులకు పిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది మున్సిపాలిటీ అధికారులను అడుగగా రోడ్డు సంక్షన్ పెట్టం టైం పడుతుంది సమాధానం చెప్తున్నారు మరి రోడ్డు అయ్యే వరకు మిము నడవడం ఎలా?వర్షం నీళ్ళతో పాములతో కాలక్షేపం చేయాలా.నీ తెలిపారు అనంతరం జాయింట్ కలెక్టర్ పత్రిక విలేకరులు మానవతా హృదయంతో రాసిన ఖాదనాలు చూసి జాయింట్ కలెక్టర్ తక్షణం మున్సిపాలిటీ సిబ్బంది నీ పిలిపించి స్పందించారు తక్షణం తాత్కాలికంగా ఏదో ఒకటి చేయాలని తెలిపారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మా మిము పడుతున్న భాద చూసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారు స్పందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నెహ్రూ నగర్ స్థానికులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని రోడ్డు వేయాలని నిర్లక్ష్యం వహిస్తే ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తాం నీ తెలిపారు.ఈ కార్యక్రమములో బాదావత్ జ్యోతి,వాణి,శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు