రూ.10 కోట్లు చేర్యాల టౌన్ కు, జనగామ టౌన్ రూ. 25 కోట్లు, మిగిలినవి మిగతా గ్రామాలకు కేటాయింపు జరిగినవి. అయితే అవి సరిపోవు కాబట్టి చేర్యాలకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు సార్ ను ఒప్పించి అధిక నిధులు తెప్పిస్తా…
-చాలా మందికి రాలేదని నా దృష్టికి కొంత మంది తీసుకువచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జిల్లాలో 25 లక్షలు ఇండ్లు ఇచ్చిన అవికనిపించకుండా పోయినయి.
-గృహలక్ష్మి కింద80 ఇళ్లు వచ్చిన యి అని నాకు చెప్పారు అయితే మొత్తం 150 కావాలని అడిగినారు. అర్హులందరికీ అందేలా చూస్తా..
-కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్, గ్రంథాలయం, కబరిస్తాన్ కోసం నిధులు మంజూరు చేయిస్తా. ఇక మహిళా భవన నిర్మానికి మంత్రి హరీష్ రూ. 25 లక్షలు ఇచ్చాడు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
ముస్త్యాల గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..
