పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన గౌడ ముద్దుబిడ్డ, నా ఆప్త మిత్రుడు, శ్రేయోభిలాషులు, కమ్మగాని నగేష్ గౌడ్ ను బీజేపీ పాలకుర్తి మండల శాఖ ఉపాధ్యక్షుడు గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందిసున్న జిల్లా అధ్యక్షులు అరుట్ల దశమంత రెడ్డి. ఈ సందర్భంగా కమ్మగాని నగేష్ గౌడ్ మాట్లాడుతూ నా పై విశ్వాసంతో పదవి బాధ్యతలు అప్పగించి నిరంతరం కృషి చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రాంమోహన్ రెడ్డి, దొంగరి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దుంపల సంపత్ ముదిరాజ్, జిల్లా నాయకులు, కర్ర శ్రీనివాస్ రెడ్డి, కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, మారం రవి ముఖ్య నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు.