
వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణ వర్తక సంఘం అధ్యక్షుడిగా పాలాది సుమన్ చే సీనియర్ కమిటీ సభ్యులు గోనూరు వెంకటయ్య కలకొండ సురేష్ బాబు కొండ బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వర్తక సంగం సభ్యులు ఉద్దేశించి పాలాది సుమన్ మాట్లాడుతూ తనకు అధ్యక్ష పదవికి అవకాశం కల్పించినందుకు సీనియర్ కమిటీ సభ్యులకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు వర్తక సంగం అభివృద్ధికి అందరి సూచనలు సలహాలు స్వీకరిస్తానని అన్నారు ఎవరిపై వ్యక్తిగత విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయనని అన్నారు వర్తక సంఘం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు వర్తక సంఘం లీగల్ సలహా దారుని గా న్యాయ వా ది ధార వెంకటేష్ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులుగా కొ ట్ర రామకృష్ణ మీడియా సెల్ ఇంచార్జ్ పోలిశెట్టి సురేష్ వై వెంకటేష్ దోమ శివ బొడ్డు శంకర్ కొండ కిషోర్ దా ర వంశీ నూకల హరి బచ్చు వెంకటేష్ కే టి ఎస్ వెంకటేష్ నియామకం అయ్యారు