వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ,మంత్రి శ్రీధర్ బాబు అందరి సహకారంతో మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్బంగా వారికి ఈరోజు వేములవాడ పట్టణంలోని మున్నూరుకాపు కుల సంఘముల అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పొన్నం ప్రభాకర్ కి ఆది శ్రీనివాస్ కు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘాల అధ్యక్షలు తో పాటు కుల పెద్దలు కుల బంధువులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.