దళిత బందు పై అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

వీణవంక నేటిదాత్రి వీణవంక మండలం లోని చల్లూరు గ్రామ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో బుడగ జంగాల కాలనీ వాసులతో నారదాసు లక్ష్మణరావు ముచ్చటించి వారి సమస్యలపై అడిగి తెలుసుకుని దళిత బందు పై ఉన్నటువంటి అపోహల పై వారితో ముచ్చటించి అవగాహనను కల్పించడం జరిగింది. దళిత బందు అనేది ప్రతి దళిత కుటుంబానికి చేరే విధంగా ప్రయత్నంలోనే తెలంగాణ గవర్నమెంట్ కెసిఆర్ ప్రత్యేక చొరవతో కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఏలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రతి…

Read More

ఫాతిమానగర్ లో బైకును ఢీకొన్న కారు -ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కాజీపేట, నేటిధాత్రి: కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్ జంక్షన్ లో బైకును ఓ కారు వెనుకాల నుంచి వచ్చి ఢీకొన్న సంఘటన బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట నుండి హనుమకొండ కు ఇద్దరు విద్యార్థులు బైకుపై వెళ్తున్నారు. బైకు ఫాతిమానగర్ జంక్షన్ దగ్గరకు రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా దెబ్బలు తాకాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స…

Read More

వెంకట్రాజం కుటుంబానికి అండగా ఉంటా -మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ధర్మసాగర్,నేటిధాత్రి: ధర్మసాగర్ మండలం లోని నారాయణగిరి గ్రామంలో ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట్రాజం ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. నారాయణగిరిలోని వెంకట్రాజం స్వగృహానికి ఆయన కార్యకర్తలతో కలిసి వెళ్లి వెంకట్రాజం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాజం కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చునని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,…

Read More

గణపతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

హనుమకొండ, నేటిదాత్రి హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి విశేష దినం నిర్వహించగా ముఖ్య అథితిగా పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తీ శ్రద్దలతో నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లాల జగన్ గౌడ్ ని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రముఖులు 303 గవర్నర్ తడక కుమార స్వామి గౌడ్, కోఆర్డినేటర్…

Read More

తెలంగాణ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

నేటిధాత్రి మొగుళ్లపల్లి తెలంగాణ అమరవీరుల స్మరిస్తూ మండలం లోని ఇసిపేట మొగుళ్లపల్లి కొరికి శాల గ్రామాల్లో సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ సిపిఐ ఎర్ర జెండా ఆవిష్కరించారు నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది అమరులై పోయారని వారి ఆశయాల ను కొనసాగించాలని జిల్లా రైతు సంఘం నాయకులు పెరుమండ్ల రాజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మల రాజయ్య కాశి బోయిన రాజయ్య నేరెళ్ల కుమారస్వామి ఎండి నబి సూత్రపు…

Read More
error: Content is protected !!