
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం కరీంనగర్ జిల్లా ప్రతినిధి నేటిదాత్రి:తిమ్మాపూర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు నేడు అనగా 29/01/2022 ఉదయం10గం ఉద్యోగాలు కలిపించాలని,నిరుద్యోగ భృతి ఇవ్వలని డిమాండ్ తో మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసామయి క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసిన అన్ని మండలాల అధ్యక్షులకు…