
పెద్దదన్వాడలో గర్భిణీ స్త్రీలకు అవగాహన
జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజక వర్గం రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని పెద్ద దన్ వాడ గ్రామం రైతు వేదిక దగ్గర గ్రామము ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు గురించి వారికీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య అవగాహన కల్పించారు. ప్రతీ గర్భిణీ స్త్రీలు కాన్పుకు ముందు టీకా మందు సూది, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పకుండా వాడాలని ఆయన…