కాంట్రాక్టు జాబులు పేరిట మోసం చేస్తున్న అక్షర ఏజెన్సీ

6 నెలలు గడుస్తున్న కాంటాక్ట్ కార్మికులకు ఇప్పటివరకు జీతాలు అందలేదు డబ్బులు రాకున్నా వస్తాయని ఆశతో డ్యూటీ చేస్తున్న కార్మికులు అక్షర ఏజెన్సీ మోసం చేసిందని కార్మికులు వాపోతున్నారు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాంటాక్ట్ సంస్థలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి జిల్లా కలెక్టరేట్లో హై స్కూల్ లలో వంద పడకల హాస్పిటల్ లో గవర్నమెంట్ కార్యాలయాలలో జాబులు ఖాళీ ఉన్నాయ్ అంటూ కాంట్రాక్టు సంస్థలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలొ అక్షర…

Read More

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారు

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు శాంతి నగర్,హనుమాన్ నగర్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ఎన్నికల ఇంచార్జి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు వార్డు అధ్యక్షుడు రడపాక రమేష్ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ. భూపాలపల్లి ప్రస్థానం శాంతి నగర్, హనుమాన్ నగర్ నుంచి మొదలైంది. నన్ను ఎవరు పిలవకున్న…

Read More

Bandi’ is capable enough to bring the back BJP into power

·No other leader can lead the party on a successful path ·Majority Telagana BJP cadre are in this opinion ·Every BJP leader is in favour of Bandi Sanjay ·Bandi arrival will starts new game ·Competition is in between only migrated leaders ·They entered the BJP for their necessity ·Their main concentration is only on selfish…

Read More

కేంద్ర బడ్జెట్ పత్రాలను తగలబెట్టిన సిపిఐ నాయకులు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్టానికి తీవ్ర అన్యాయం. సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణం లోని కారల్ మార్క్స్ కాలనిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని బడ్జెట్ పత్రాలను తగలపెట్టి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి అనేక…

Read More

ఘనంగా మాజీ సి.యం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు

హుజూర్ నగర్,నేటిధాత్రి. హుజూర్ నగర్ పట్టణ మరియు మండల నాయకుల అధ్వర్యంలో లో మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి గారి ఆదేశానుసారం బి.అర్.యస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ సి.యం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కౌన్సిలర్ జక్కుల వీరయ్య, పార్టీ సీనియర్ నాయకులు డా. కెఎల్ఎన్ రెడ్డి, ఎర్రంశెట్టి పిచ్చయ్య, చెవుల కవిత,…

Read More

వైద్య సహాయానికి జయశంకర్ చేయూత.

మహాదేవపూర్ -నేటి ధాత్రి: ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి వెన్నుపూస విరిగి పంచానికి పరిమితమైన పేద కుటుంబానికి జయశంకర్ ఫౌండేషన్ చేయూతనందిస్తూ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. బుధవారం రోజు ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి ప్రెసిడెంట్ పోచన్న, జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇన్సపేట గ్రామానికి చెందిన గుడిపాక అనిల్, గత సంవత్సరం నుండి వెన్నుపూస విరగడంతో మంచానికి పరిమితం కావడంతో భార్య కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది, వీరికి ఇద్దరు పిల్లలు…

Read More

బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక

రామ సహాయం ఉపేందర్ రెడ్డి ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిప్పబడ్డ తెలంగాణ ఉద్యమకారుడు,రామసహాయం ఉపేందర్ రెడ్డి కి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించినందుకు తెలంగాణ ఉద్యమకారులకు చోటు ఇచ్చి మండల బాధ్యతలకు అవకాశం కల్పించిన నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఎంపీపీ ప్రకాష్ రావు జెడ్పిటిసి బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్, ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి, టిఆర్ఎస్ మండల…

Read More

నిమ్మబాయిగడ్డ నీరాజనం.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి ఘన స్వాగతం..

నీళ్లు ఇచ్చిన సర్కార్ కే మా మద్దతు అంటూ ప్రకటించిన పట్టణ ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బిఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. తాగునీళ్లు సక్రమంగా అందుతున్నాయా కరెంటు ఇబ్బంది ఏమైనా ఉందా..రోడ్లు డ్రైనేజీ వసతి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అవ్వను తాతలను ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం…

Read More

75వ భారత గణతంత్ర దినోత్సవ్- నినాదం విక్షిత్ భారత్

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ సంవత్సరాల భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ పరిపాలన, సంకేళ్ళ నుండి భారతమాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందినది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి భారతదేశంను “పూర్ణ స్వరాజ్”గా ప్రకటించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి…

Read More

*మనసున్న మారాజు కేసీఆర్*

★ గ్రానైట్ పరిశ్రమలకు జీవం పోశారు ★ స్లాబ్ విధానం కొనసాగింపు గొప్ప నిర్ణయం ★ సీఎం చిత్ర పటానికి పాలాబిషేకం సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, అడిగిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను ఆదుకుని జీవం పోశారని తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. గ్రానైట్ పరిశ్రమ కు పాత పద్దతిలో స్లాబ్ విధానం, 40 శాతం రాయితీ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని…

Read More

కొమురం భీమ్ ఆశయాలను కొనాసాగించాలి

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోమరంభీమ్ 121వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చల్లా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కొమురం భీమ్ నిజాం పాలకుల నిరoకుశత్వానికి అధికారుల దమన నితికి ఎదురు నిలిచి పోరాడిన ఆదివాసీల వీరుడని అన్నారు.జల్,జంగ్, జామిన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం…

Read More

అండర్ -16 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఆర్టీసీ కండక్టర్ కుమారుడు

# ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మ్యాచ్ నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న ఎండీ. జానీపాషా కుమారుడు అష్రఫ్ పాషా అండర్ -16 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎన్నికై, ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీకాంత్ అరోరా స్టేడియంలో తన సత్తా చూపించబోతున్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐ.ఎన్.టీ యూ. సీ- స్టాపు అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్. డబ్ల్యూ. యూ)…

Read More

సిపిఎం పార్లమెంటు అభ్యర్థి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలి: సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండజిల్లా, నేటి ధాత్రి: సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలని, కార్మికుల కోసం రైతుల కోసం వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే పేదల అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. శనివారం చండూరు మండల పరిధిలోనినేర్మ ట గ్రామంలోఇంటింటి ప్రచారం నిర్వహించడంతోపాటు,ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలని కోరుతూప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన…

Read More

రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారేడ్డి వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం లో దేవాదుల కాలువమీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.రైతును రాజును చేయడమే లక్ష్యమని అని సీఎం కేసీఆర్ అన్నమాటను నిజం చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం మండలం బొల్లికుంట గ్రామం వద్ద దేవాదుల కాలువమీదుగా బొల్లికుంట,ఆశాలపల్లి,రామచంద్రాపురం, గవిచర్ల గ్రామాల మీదుగా కెనాల్ పై ద్విచక్రవానంపై ప్రయాణిస్తూ నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించారు.త్వరలో పూర్తికానున్న కాలువ నిర్మాణంతో వచ్చే జూన్…

Read More

మందమర్రి నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన శశిధర్

రామకృష్ణాపూర్ (మందమర్రి), మార్చ్ 02, నేటిధాత్రి: మందమర్రి సర్కిల్ నూతన సిఐగా శశిధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పోలీస్ శాఖ చేపట్టిన బదిలీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట సర్కిల్ నుండి ఆయన మందమర్రి సర్కిల్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ మాట్లాడుతూ….శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అన్నారు.మందమర్రి సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు….

Read More

అడ్డగూడూర్ లో సీసీ రోడ్ లు సర్పంచ్ తో కలిసి ప్రారంభించిన ఎంపీపీ

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి సర్పంచ్, పాలకవర్గాన్ని సన్మానించిన గ్రామ నాయకులు, ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రం లో అభివృద్ధి లో భాగంగా ఏర్పాటు చేసిన అంతర్గత సీసీ రోడ్ లు పూర్తి చేసి ఎంపీపీ దర్శనాలు అంజయ్య ముఖ్య అతిధిగా పాల్గొని సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య తో కలిసి ప్రారంభించారు, సర్పంచ్ త్రివేణి దుర్గయ్య మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 98% శాతం సీసీ రోడ్ లు…

Read More

మృతుడి కుటుంబాన్ని పరమార్శించిన ఎమ్మెల్యే అభ్యర్థి గజ్జి విష్ణు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో గురువారం రోజున అకాల మరణం చెందిన జెరూపొతుల రాజయ్య మృతదేహనికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.తదనంతరం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఇలాంటి అవరోదాలు ఎదురైనపుడు మనోదైర్యంతో ఉండాలని కుటుంబసభ్యులకు అండగా ఉంటానని తెలిపి ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్,రఘువరన్,గణేష్, బన్నీ,వంశీ,నవీన్,కిరణ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆడిపిల్లలను సంతానంగా కలిగిన మా కుటుంబాలను కాపాడండి.

తండ్రి వేదింపులు భరించలేక వలస వెళ్లిన కుమారులు. మాపై ఆర్డిఓ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదులు. చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో క్యాతం భూమయ్య కు మేము ముగ్గురం కుమారులం రమేష్ వెంకటేశ్వర్లు సతీష్ జన్మించడం జరిగినది. మా తండ్రి కి తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయ భూమి రావడం జరిగింది. ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో మా పెద్ద అన్న…

Read More

హోలీ పండుగ పూట ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి.

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని అక్కడికక్కడే ఒకరు మృతి.మృతుడు చిట్యాల మండలం జడలపేట గ్రామానికి చెందిన బొట్ల రమేష్ (30) గా గుర్తింపు,మరొకరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషయము అక్కడున్న వారు అంబులెన్స్ కు 108 ఫోన్ చేసి ఆసుపత్రికి తరలింపు.

Read More

పెండింగ్ కేసులు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ   ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…   పెండింగ్ కేసులను త్వరగతిన పరిష్కరించి పెండింగ్ కేసులను తగ్గించే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైతే సంబంధింత న్యాయమూర్తులను స్వయంగా కలసి కేసుల పరిష్కరానికి…

Read More
error: Content is protected !!