
మృతుని కుటుంబానికి భీమా డబ్బులు అందజేత
నర్సంపేట నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల సంఘం సభ్యుడు అజ్మీర చిన్న సూరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దుగ్గొండి పురుషులకు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ చేతుల మీదుగా భీమా డబ్బులను అందజేశారు. సామూహిక సహాయం నుండి రూపాయలు 60 వేలు, ఆభయానిధి పథకం నుండి రూ.10 వేలు, మొత్తం 70 వేల రూపాయలు మృతుని…