
అలుపెరగని యోధుడు… సాటిలేని ధీరుడు.
`తెలంగాణ చ్కెతన్య కిరణం కేసిఆర్. `కాలానికి ఎదురీధిన యోధుడు. `తెలంగాణ జాతి కోసం…జాగృతి కోసం బరిగీసి నిలిచిన నాయకుడు. `సబ్బండ వర్గాల ఐక్యతా రాగం కేసిఆర్. `ఒక్కడుగా మొదల్కె, కోట్లాది గొంతుకైన ఉద్యమ కెరటం కేసిఆర్. `తెలంగాణకే నూతన అధ్యాయం లిఖించాడు. `తెలంగాణ విముక్తికోసం ప్రాణాలు ఫనంగా పెట్టాడు. `తెలంగాణ గుండె చప్పుడే కేసిఆర్. `జ్వలించే ఉద్యమ స్వరూపం కేసిఆర్. `అలలాంటి అవరోధాలు..కడలి లాంటి ఎదురు తెన్నులు ఎదుర్కొన్నాడు. ` రైతు కదలించిన ఉద్వేగమే కేసిఆర్. `కేసిఆర్…