
75వ భారత గణతంత్ర దినోత్సవ్- నినాదం విక్షిత్ భారత్
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ సంవత్సరాల భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ పరిపాలన, సంకేళ్ళ నుండి భారతమాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందినది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి భారతదేశంను “పూర్ణ స్వరాజ్”గా ప్రకటించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి…