కమిషనర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న పోలీసులు

రాయపర్తి(వరంగల్ రూరల్)నేటి ధాత్రి: సెప్టెంబర్ 22 రాయపర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి సురేష్. కానిస్టేబుల్ బోట్ల రాజు. కత్తుల శ్రీనివాస్. గడ్డం రమేష్. చిదిరాల రమేష్. బండారి మహేందర్ లు తమ విధి నిర్వహణలో ప్రతిభ కనబరచినందుకు గాను గుర్తించి బుధవారం హన్మకొండ హెడ్ క్వాటర్ లో వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రాలను అందుకున్నారు కమిషనర్ తరుణ్ జోషి చేతుల మీదుగా ప్రశంస…

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

రామన్నపేట నేటిదాత్రి: యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు సుభాష్ సెంటర్లో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామికం గజ్వేల్ సభ చూసి ఓర్వలేక కెటిఆర్ దాడులు చేయడం సరైనది కాదని హుజూరాబాద్ లో ఓడిపోతామని భయంతో ఎన్నికలు వాయిదా వేసిన రు తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని…

Read More

ఆదమరిస్తే అంతే….

 వాహనదారులకు తప్పని తిప్పలు పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు నెక్కొండ, నేటిధాత్రి: నిత్యం ఎంతో రద్దీగా కనిపించే రోడ్లు ప్రధాన రహదారులు ఇప్పుడు గుంతల మయం తో ఏ రోడ్డు పైన ఏ రంద్రం ఉందో ఊహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి వాటికి తోడుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బి అధికారుల పనితీరు తోడుకావడంతో వాహనదారులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిత్యం ఎంతో జనంతో రద్దీగా ఉండే ప్రధాన మార్గమైన నర్సంపేట నెక్కొండ…

Read More

ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగం పై అవగాహన సదస్సు

నేటిధాత్రి కమలాపూర్: కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం పంగిడిపల్లి గ్రామంలో వినియోగదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారి సాయి బాబు,నాబార్డ్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో పొదుపులు,రుణ సౌకర్యాలు, బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన,అటల్ పెన్షన్ యోజన,ఇతర భీమా సౌకర్యాలపై వివరించారు. ఏటీఎం కార్డు లో వినియోగంలో జాగ్రత్తలు మొబైల్ బ్యాంకింగ్,గూగుల్…

Read More

పకడ్బందీగా ఆహార భద్రతా చట్టం

– అంగన్‌వాడీలు, రేషన్ షాపుల తనిఖీ – ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలనేదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం – రాష్ట్ర పుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి ధర్మసాగర్, నేటిధాత్రి: రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని పుడ్‌ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. బుధవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలు తీరు, రేషన్‌ డీలర్ల ద్వారా అందుతున్న సేవలను ఫుడ్‌ కమిషన్‌…

Read More

మహా ధర్నాను జయప్రదం చేయండి

టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ పిలుపు… మహబూబ్ నగర్, నేటిధాత్రి: హైద్రాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర నేడు తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిపక్ష పార్టీల శ్రేణులు హాజరై మహా ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక…

Read More

అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్దపీట

హైదరాబాద్( పాలకుర్తి), నేటి ధాత్రి: అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ, సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పాలకుర్తి మండలంలోని శాతాపురంలో పలు సిసి రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన, చెన్నూరులో గ్రామపంచాయితీ భవనం, రైతువేదిక ల ప్రారంభోత్సవం, పెద్ద తండా(బి) లో…

Read More

18 ఏళ్ళు దాటినా ప్రతిఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి

గుండాల( భద్రాద్రి కోత్తగూడేం), నేటిధాత్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల పల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి వాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్యరాలు కందుల సంధ్యారాణి అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ శనివారం అనంతోగు, జిన్నెల గూడెం,తీర్ల పురం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మీ గ్రామాలకు వస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదే క్రమంలో…

Read More

24 గంటల్లో 255 కరోన కేసులు

హైదరాబాద్‌ నేటిధాత్రి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 329 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,63,281కి పెరిగింది. 6,54,230 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో ఇప్పటి వరకు 3,903 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 52,244 మందికి కొవిడ్‌ పరీక్షలు…

Read More

మహా దీక్షను విజయవంతం చేయాలి

కేయూ క్యాంపస్ నేటిధాత్రి: సెప్టెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మహా దీక్షని విజయవంతం చేయాలి ఆని కాకతీయ యూనివర్సిటీ అతిథిగృహంలో విద్యార్థి నాయకుడు కళ్లేపల్లి ప్రశాంత్ అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో మహా దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను…

Read More

భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నిమజ్జనాలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఆనందంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా ప్రజలను ఒక ప్రకటనలో కోరారు. వర్షాకాలం కాబట్టి ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ,…

Read More

పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

ధర్మసాగర్, నేటిధాత్రి: గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని సోమదేవరపల్లి సర్పంచ్ తోట మంజుల అన్నారు. శనివారం సోమదేవరపల్లి అంగన్వాడీ కేంద్రం-2 లో అక్షరాబ్యాసం, చేతుల పరిశుభ్రత, పోషకాహార ప్రదర్శనలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ తోట మంజుల హాజరై మాట్లాడుతూ మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం గా ఉండగలమని అన్నారు….

Read More

తెరాస ఇంటింటా ప్రచారం

కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : జమ్మికుంట పట్టణంలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో కౌన్సిలర్ భోగం సుగుణ వెంకటేష్ తో కలిసి జమ్మికుంట పట్టణ ఇంచార్జ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిండ్రు. ఈ సందర్భంగా ఆయా ఓటర్లను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి తెరాస అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థించిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి…

Read More

మాజీ ఎంపిపి ని పరామర్శించిన: ఎమ్మెల్యే పెద్ది

నల్లబెల్లి-నేటి ధాత్రి: అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ లోని ఒమేగా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మాజీ నల్లబెల్లి మండల ఎంపిపి కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్ ను శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు అలాగే శ్రీనివాస్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి యాజమాన్యని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నల్లబెల్లి మీడియా ఇంచార్జ్ గుమ్మడి వేణు తదితరులు ఉన్నారు.

Read More

అక్రమ రేషన్ బియ్యం సరఫరాలో వెలుగులోకి మరో డాన్.

పెద్ద మొత్తంలో పక్కా రాష్ట్రానిది తరలించేందుకు సిద్ధంగా రేషన్ బియ్యం. పక్కా సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న తహసిల్దార్ సివిల్ సప్లై అధికారులకు సమాచారం. ఇంటి యజమాని తో పాటు మరో వ్యక్తి పై కేసు నమోదు . మహాదేవపూర్  నేటిధాత్రి: కొన్ని దశాబ్దాల క్రితం మహదేవ్పూర్ నుండి పక్క రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గ్రామాల్లో ముఠాలుగా మారి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలించి…

Read More
error: Content is protected !!